రూలర్ మూవీ టీజర్ రిలీజ్

రూలర్ మూవీ టీజర్ రిలీజ్

ruler

నందమూరి నటసింహా బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా రూలర్. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ డైరెక్టర్. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా చేస్తోంది. బాలయ్య ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే పోస్టర్లతో హీటెక్కించిన బాలయ్య గురువారం ఫస్ట్ లుక్ టీజర్ తో వచ్చి ఫ్యాన్స్ కి ఊపు తెప్పించాడు.

Tags

Read MoreRead Less
Next Story