ఆరు నెలల్లో సర్కారు కూలిపోతుంది: నితిన్ గడ్కరీ

X
By - TV5 Telugu |22 Nov 2019 5:17 PM IST
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కట్టడాన్ని పచ్చి అవకాశవాదంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆ సర్కారు ఆరు నెలలకు మించి ఉండబోదని జోస్యం చెప్పారు. కేవలం బీజేపీని అధికారానికి దూరం చేయాలన్న లక్ష్యంతోనే అంతా జట్టుకట్టారని ఆరోపించారు గడ్కరీ. మూడు వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com