విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం
X

carవిజయనగరం జిల్లా కొత్తవలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలదిమ్మె వద్ద కల్వర్టును ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బొబ్బిలి నుంచి అన్నవరం శ్రీసత్యదేవుని దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డవారిని విశాఖ ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story