చట్ట ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వనందుకు జగన్ క్షమాపణ చెప్పాలి : వర్ల రామయ్య

చట్ట ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వనందుకు జగన్ క్షమాపణ చెప్పాలి : వర్ల రామయ్య
X

varla-ramaiah

బూతులు మాట్లాడే కొడాలి నానిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారో సీఎం చెప్పాలన్నారు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య. 2004లో కొడాలికి చంద్రబాబు అవకాశం ఇవ్వకుంటే.. ఇప్పుడు లారీలు తోలుకుంటూ ఉండేవారన్నారు. హిందూ ఆలయాల్లో చట్టప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వనందుకు జగన్‌ క్షమాపణ చెప్పాలన్నారు వర్ల రామయ్య. సీఎం రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ప్రవర్తిస్తుంటే.. ఏం చర్యలు తీసుకుంటారో సీఎస్‌ సమాధానం చెప్పాలన్నారు.

Tags

Next Story