ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు..

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ క్లర్క్ పోస్టులను ప్రకటించింది. పలు డివిజన్లలో క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 66 ఖాళీలున్నాయి. ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ccras.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ డిసెంబరు 19.
మొత్తం ఖాళీలు:66
హైయ్యర్ డివిజన్ క్లర్క్: 14
లోయర్ డివిజన్ క్లర్క్: 52
దరఖాస్తు ప్రారంభం: 2019 నవంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 19 సాయింత్రం 5.30 గంటలు
వయసు: 18 నుంచి 27 ఏళ్లు
అర్హత: హైయ్యర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాసై ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు ఇంటర్ పాసై ఉండాలి. టైపింగ్ స్పీడ్ నిమిషానికి ఇంగ్లీష్‌లో 35 పదాలు, హిందీలో 30 పదాలు చేయగలిగి ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com