రాష్ట్ర పాలనంతా రివర్స్ : కళా వెంకట్రావ్

రాష్ట్ర పాలనంతా రివర్స్ : కళా వెంకట్రావ్
X

kala-venkatarao

భారతదేశ చిత్రపటంలో అమరావతిని లేకుండా చేసిన ఘనత జగన్ దే అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్. టీడీపీ పోరాటం వల్లే కేంద్రం మళ్లీ అమరావతికి చోటు కల్పించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎవరూ ప్రశ్నించినా... అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు..రాష్ట్ర పాలనంతా రివర్స్ టెండరింగ్ లాగే ఉందని విమర్శించారు కళా వెంకట్రావ్.

Tags

Next Story