అనంతలో రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు

అనంతలో రచ్చకెక్కిన తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు
X

02

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు రచ్చకెక్కాయి. గత ఎన్నికల్లో సైతం వర్గ విభేదాలతోనే ఎమ్మెల్యే సీటు కోల్పోవాల్సి వచ్చిందని పలువురు నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. తాజాగా సంస్థాగత ఎన్నికల పరిశీలకుల సమావేశం కాస్తా రచ్చకెక్కింది. రాష్ట్ర పరిశీలకుడి ఎదుటే విమర్శలు.. ప్రతి విమర్శలకు దిగారు పలువురు నేతలు.

Tags

Next Story