బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది: ఢిల్లీ యూత్ కాంగ్రెస్

బీజేపీ.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది: ఢిల్లీ యూత్ కాంగ్రెస్
X

delhi

మహారాష్ట్రలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్యచేసిందంటూ ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద కేంద్ర దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఆందోళనకారులు పార్లమెంట్ వైపు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వల్పంగా లాఠీ ఛార్జ్ జరిగింది. పోలీసులు భారీగా చేరుకుని.. ఆందోళనకారులను చెదరగొట్టారు.

Tags

Next Story