ఏపీ ఫైబర్ నెట్‌కు మరో షాక్

ఏపీ ఫైబర్ నెట్‌కు మరో షాక్ తగిలింది. తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు టీడీశాట్ భారీ పెనాల్టీ విధించింది. 43 లక్షలు వెంటనే జమ చేయాలని ఆదేశించింది. టీవీ5 ప్రసారాల నిలిపివేతకు సంబంధించిన కేసులో.. గతంలోనే ఏపీ ఫైబర్ నెట్‌ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా టీవీ5 ఛానెల్ ప్రసారాల పునరుద్ధరణలో అలసత్వం వహించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెనాల్టీ వేసింది. ఈ కేసులో ఇప్పటికే 5 లక్షలు పెనాల్టీ జమ చేసిన ఏపీ ఫైబర్‌నెట్.. మిగతా రూ.38 లక్షలు తక్షణం కట్టాలని టీడీశాట్ ఆదేశించింది.

Tags

Next Story