డిసెంబర్ 1న సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం

డిసెంబర్ 1న సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం
X

uddhav

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నేతగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ను ఎన్నుకొన్నారు. దీంతో ఆయన మహారాష్ట్ర సీఎంగా డిసెంబర్ 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం శివాజీ పార్కులో ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం కోరనున్నారు కూటమి నేతలు.

Tags

Next Story