వాల్‌నట్స్ ప్రతిరోజు తీసుకుంటే మీ గుండె వాల్వ్స్..

వాల్‌నట్స్ ప్రతిరోజు తీసుకుంటే మీ గుండె వాల్వ్స్..
X

walnuts

వాల్‌నట్స్ ప్రతి రోజు తీసుకుంటే గుండె పనితీరు బాగుంటుందంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. బీపీ, హుద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి వాల్‌నట్స్ ఆహారంలో భాగం చేయగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఇందులో ఉన్న పీచు, బయోయాక్టివ్ పదార్ధాలు బీపీని తగ్గించి గుండె సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వారు కూడా గుండెకు సంబంధించిన ఏ సమస్యలు లేకపోయినా ప్రతి రోజు వాల్‌నట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే భవిష్యత్‌లో వచ్చే గుండె సమస్యలను నివారించవచ్చు.

Next Story