బిగ్ షాపింగ్ డేలో బంపరాఫర్లు..

బిగ్ షాపింగ్ డేలో బంపరాఫర్లు..

flipkart

ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌ తమ వినియోగదారులకు బంపర్ ఆపర్ ప్రకటించింది. 5 రోజుల పాటు బిగ్ షాపింగ్ డే సేల్స్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ సెల్‌లో పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు తక్కువ ధరలకే అందించనుంది. రియల్‌మి 5, రియల్‌మి ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9, ఆపిల్ ఐఫోన్ 7 ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకే అందించనున్నారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులపై ఆఫర్లు, రాయితీలు ఇస్తున్నారు. వీటితో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో వస్తువులు కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.

Read MoreRead Less
Next Story