ప్రియాంక కేసును పర్యవేక్షిస్తా.. 100కి ఫోన్ చేస్తే..: కేటీఆర్

ప్రియాంక కేసును పర్యవేక్షిస్తా.. 100కి ఫోన్ చేస్తే..: కేటీఆర్

ktr

అభం శుభం తెలియని అమాయకురాలు అన్యాయంగా బలైపోయింది. అమ్మచాటు బిడ్డగా ఎదిగింది. పై చదువులు చదివింది. పశువుల డాక్టర్ మృగాళ్ల పశుత్వానికి బలైంది. ప్రియాంక రెడ్డి మృతిపై మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దారుణహత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్ 100కి ఫోన్ చేయాలని మంత్రి సూచించారు.

Read MoreRead Less
Next Story