నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి దండ్రులు

నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి దండ్రులు

Priyanka-Reddy666

ప్రియాంకారెడ్డి హత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేదంటున్నారు ప్రధాన నిందితుడి పాషా తల్లి దండ్రులు.. ఒక వేళ పోలీసులు చెపుతున్నట్టు హత్య చేసి ఉంటే తమకు కుమారుడు లేడనుకుంటామన్నారు మహ్మద్‌ హుస్సేన్‌, మొలాభీలు. నిన్న అర్థరాత్రి ఇంటికి వచ్చిన తమ కొడుకు స్కూటీకి యాక్సిడెంట్‌ చేసొచ్చానని చెప్పి పడుకున్నాడని.. కాసేపటికే పోలీసులు వచ్చి అరెస్ట్‌ చేశారన్నారు.

Read MoreRead Less
Next Story