కూలిన విమానం.. ఏడుగురు మృతి..

X
By - TV5 Telugu |29 Nov 2019 4:42 PM IST
కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. కింగస్టన్ నగరానికి మూడు మైళ్లదూరంలో ఒంటారియో సరస్సు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టోరోంటో బుట్టన్ విల్లే మున్సిపల్ విమనాశ్రయం నుంచి క్యూబెక్ నగరానికి వెళుతుండగా విమానం కూలిపోయింది . దీనిపై కెనడా ట్రాన్స్ ఫోర్ట్ సెప్టీ బోర్డు దర్యాప్తు చేస్తోంది. అయితే వాతావరణం అనుకూలించక విమానం కూలిందా... లేక విమానంలో సాంకేతిక లోపంతో ఈ ఘటన జరిగిందా అని తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com