ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన నటుడు అలీ

ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన నటుడు అలీ

acter-ali

ప్రియాంకారెడ్డి ఘటన చాలా బాధాకరం అన్నారు నటుడు అలీ. ప్రియాంక కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. సిటీ నడిబొడ్డున ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రియాంక తండ్రి ఎక్స్ ఆర్మీ..దేశానికి ఎంతో సేవ చేశారని.. ఏ ఫ్యామిలీకి ఇలా జరగొద్దని అనుకుంటున్నానని అన్నారు. గుండెలపై పెంచుకున్న కూతురికి ఇలా జరగడం..చాలా బాధేస్తోందన్నారు. ఇలాంటి అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని.. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story