కుటుంబ సభ్యులతో కలిసి భర్తను కడతేర్చిన భార్య

కుటుంబ సభ్యులతో కలిసి భర్తను కడతేర్చిన భార్య

wife-kills-hus

రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దర్గాలో దారుణం చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను కడతేర్చింది భార్య. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు భరించలేని భార్య.. అమ్మ, తమ్ముడితో కలిసి భర్త రవిని హత్య చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story