రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్

రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్

varma

రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ను నిరాకరించింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టు భావించింది. దీంతో సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. కాగా మొదటినుంచి వివాదాస్పదంగా మారిన ఈ సినిమా.. రిలీజ్ ఆగిపోవడంతో వర్మ ఏమి చేస్తాడో అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story