'ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి' : ఎమ్మెల్సీలు

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి : ఎమ్మెల్సీలు
X

pdf-mlcs

APPSC ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లుగా ఉదయ్ భాస్కర్ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు... వెంటనే ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story