హైదరాబాద్‌లోని అమేజాన్ కంపెనీ ఉద్యోగుల మధ్య వివాదం

హైదరాబాద్‌లోని అమేజాన్ కంపెనీ ఉద్యోగుల మధ్య వివాదం

amazon

హైదరాబాద్‌ అమేజాన్ కంపెనీలో పనిచేస్తున్న శివరాంపై.. తోటి ఉద్యోగి మునీర్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శివరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయాడు. దాడిచేసిన మునీర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. శివరాం చికిత్సకు అయ్యే ఖర్చును అమేజాన్ కంపెనీయే చెల్లించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అటు మునీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది అమేజాన్.

Tags

Read MoreRead Less
Next Story