పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైన చిదంబరం

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైన చిదంబరం
X

కేంద్రంపై ఎదురు దాడికి సిద్ధమయ్యారు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌ లభించిన ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయాన్నే తన నివాసం నుంచి ఆయన పార్లమెంట్‌కు బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన నివాసానికి భారీగా చేరుకున్న కార్యకర్తలు చిదంబరానికి అనుకూలంగా.. బీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. నేరుగా పార్లమెంట్‌లోనే కేంద్రం తీరును తప్పు పట్టేందుకు సిద్ధమయ్యారు.chid

Tags

Next Story