దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌ సతీమణి హర్షం

దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌ సతీమణి హర్షం

sajjanar-wife

దిశ హత్యకేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సతీమణి అనూప సజ్జనార్‌ హర్షం వ్యక్తం చేశారు.. తన భర్త నిబద్ధత కలిగిన పోలీసు అధికారి అని చెప్పారు.. న్యాయం కోసం పోరాడే వ్యక్తి అన్నారు.. నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశకు న్యాయం జరిగిందని చెప్పారు.. ఈ ఘటనతో మహిళల్లో మనో ధైర్యం పెరుగుతుందని అనూప సజ్జనార్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story