అలాంటివారు ఇడియట్స్ : పూనమ్ కౌర్ ట్వీట్

అలాంటివారు ఇడియట్స్ : పూనమ్ కౌర్ ట్వీట్

poonam-kour

తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ పూనమ్ కౌర్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో నకిలీ వార్తలపై కౌంటర్ ఇచ్చారు. అందులో.. 'ఎన్నికలు ముగిశాయి.. వారు ఇప్పుడు నా కుటుంబానికి చేయగలిగిన అన్ని నష్టాలను చేశారు... కాని వారు (నకిలీ కథనాలను ప్రచారం చేసే ఇడియట్స్)... ఇప్పటికీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉన్నారు.... ముఖ్యంగా నన్ను లక్ష్యంగా చేసుకొని చవకబారుగా వ్యక్తిత్వ దాడులు చేశారు. ఇటువంటి వారు ఓడిపోయారు.' అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story