డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు..

amazon

ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హైద్రాబాద్‌లో ఉన్నతమ సంస్థ కోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా ప్రోగ్రామర్ అనలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విద్యార్హత:

బ్యాచిలర్స్ డిగ్రీ.. అనుభవం: 0-5 సంవత్సరాలు.. SQL,Perl,Python,XML,Ruby, C,C++,Java.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Read MoreRead Less
Next Story