ఉపాధి కల్పనే ధ్యేయంగా టాస్క్ కార్యకలాపాలు

ఉపాధి కల్పనే ధ్యేయంగా టాస్క్ కార్యకలాపాలు

task

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థ.. భాగస్వామ్యాల ద్వారా ఉపాధి కల్పనను విస్తరించే లక్ష్యానికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టెక్నాలజీ పార్ట్‌నర్స్‌ను ఆహ్వానిస్తూ.. ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. పరిశ్రమ అవసరాలను అర్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్లాట్‌ఫామ్‌ను టాస్క్ సిద్ధం చేసింది. ఇందు కోసం పలు ఒప్పందాలను కుదుర్చుకోగా.. తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్.. వీటిని అందజేశారు. రాబోయే రెండు సంవత్సరాల కాలానికి ఈ ఒప్పందాలు చేసుకున్నామని.. టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story