కారులో భారీగా చెలరేగిన మంటలు

కారులో భారీగా చెలరేగిన మంటలు

car

ఖమ్మంలో ఓ కారు మంటల్లో కాలిపోయింది. ఉన్నట్టుండి కారునుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. చర్చ్‌ కాంపౌండ్‌ బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో.. కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారులో ఎవరూ లేకపోవడంతో.. ముప్పు తప్పింది. సాంకేతికలోపం కారణంగానే.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story