పోలవరం నిర్వాసితుల సమస్యపై దృష్టి పెట్టాలి : ఎంపీ జీవీఎల్

X
By - TV5 Telugu |10 Dec 2019 3:40 PM IST

పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. పోలవరం కోసం రాష్ట్రానికి ఇప్పటికే 6 వేల 764 కోట్లను కేంద్రం ఇచ్చిందని తెలిపారు. అయితే 2014కు ముందు చేసిన ఖర్చు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు . పోలవరానికి నిధులు ఆగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు జీవీఎల్ . నిర్వాసితుల సమస్యపై దృష్టి పెట్టాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

