రికార్డులు క్రియేట్ చేస్తోన్న 'అల వైకుంఠపురములో' టీజర్

రికార్డులు క్రియేట్ చేస్తోన్న అల వైకుంఠపురములో టీజర్

ala-vykuntapuram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న హాట్రిక్ మూవీ అల వైకుంఠపురములో. గీతా ఆర్ట్స్ సంస్థ, హారికా హాసినీ సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదలవుతోంది. బుధవారం చిత్ర యూనిట్ టీజర్ ని విడుదల చేసింది. ఆ టీజర్ విడుదలైన 10 నిమిషాల్లోనే 1.5 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story