మేము ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామంటే మీరే వ్యతిరేకించారు గుర్తులేదా? : చంద్రబాబు

మేము ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామంటే మీరే వ్యతిరేకించారు గుర్తులేదా? : చంద్రబాబు
X

cm-jagan-vs-chandrababu

ఇంగ్లీష్‌ మీడియంకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో తాము ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామంటే మీరే వ్యతిరేకించారు గుర్తులేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగు కూడా ఉండలన్నదే తమ అభిమతం అన్నారు చంద్రబాబు.

Tags

Next Story