పీఎస్‌ఎల్‌వీ సీ–48 ను ప్రయోగించనున్న ఇస్రో

*మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం
*షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 3.25 గంటలకు ప్రయోగం
*పీఎస్‌ఎల్‌వీ సీ–48 ప్రయోగించనున్న ఇస్రో
*మంగళవారం సాయంత్రం 4.40కి ప్రారంభమైన కౌంట్‌డౌన్
*15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన కౌంట్‌డౌన్
*రీశాట్ -2బీఆర్-1తో పాటు నింగిలోకి 10 విదేశీ ఉపగ్రహాలు
*పీఎస్ఎల్ వీ సీ 48 రాకెట్ ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన డచిఫాట్ –3 శాటిలైట్
*ఈ శాటిలైట్‌ను తయారు చేసిన ముగ్గురు విద్యార్థులు
*రిశాట్–2బీఆర్1 శాటిలైట్‌తో మరింత పెరగనున్న బోర్డర్‌లో మిలటరీ నిఘా పవర్
*రిశాట్ సిరీస్‌లో నాలుగు లేదా ఐదు ఉపగ్రహాలను మోహరించే ప్రయత్నం
*మే 22న నింగికి ఎగిసిన మొదటి శాటిలైట్ రిశాట్ 2బీ
*త్వరలోనే మూడో శాటిలైట్ రిశాట్ 2బీఆర్2ను ప్రయోగించే అవకాశం
*సరిహద్దులోని ఒకే ప్రాంతంపై 24 గంటలపాటూ నిరంతర నిఘాకు అవకాశం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com