రాజధానిని తరలించడం లేదు: బొత్స

రాజధానిని తరలించడం లేదు: బొత్స
X

minister-botsa

ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాజధానిని మార్చే ఉద్దేశం ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీలు మండలిలో ప్రశ్నించగా.. అలాంటి ఉద్దేశం లేదని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. రాజధానిని తరలించడం లేదని బొత్స ప్రకటించారు. ఈ మేరకు.. మండలిలో సభ్యులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Tags

Next Story