పోలీసుల వల్లే ఆయేషా కేసు తప్పుదారి పట్టింది: నన్నపనేని

X

పోలీసుల వల్లే ఆయేషా కేసు తప్పుదారి పట్టిందని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆ అధికారులు ఇప్పటికీ ఉన్నారని ఆమె విమర్శించారు. ఆయేషా తల్లిదండ్రుల పోరాట ఫలితంగానే సీబీఐ విచారణ జరుగుతోందని అన్నారామె. పెద్దల అండతో దోషులు తప్పించుకుని తిరుగుతున్నారని.. వారిని శిక్షించి తీరాలని నన్నపనేని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిశ చట్టం తేవడం మంచి నిర్ణయమని.. సక్రమంగా అమలు జరిగినప్పుడే ఫలితం ఉంటుందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
