వర్షం పడకపోయినా ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ప్రవహిస్తోన్న నీరు

X
By - TV5 Telugu |15 Dec 2019 11:57 AM IST
కనీసం అరగంట భారీగా వర్షం పడితే రోడ్లపై నీరు ఎలా ఉంటుందో... అచ్చం అలాంటి దృశ్యాలే దేశరాజధానిలో కనిపిస్తున్నాయి. వర్షం పడకపోయినా... ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అర అడుగు మేర నీరు ప్రవహిస్తోంది. ఈ నీళ్లలోంచే వాహనాలు ఈదుకుంటూ వెళుతున్నాయి.
ఢిల్లీ అక్బర్ రోడ్డులో ఓ డ్రైనేజ్ పైప్‌లైన్ పగిలింది. ఈ నీరంతా ఇలా రోడ్లపైకి భారీగా చేరింది. దీంతో అన్‌సీజన్‌లో వర్షం పడిందా అనేలా ... ఇక్కడి రోడ్లు తయారయ్యాయి. సండే కాబట్టి కాస్త ట్రాఫిక్ తక్కువగా ఉంది. నార్మల్ డేస్‌లో అయితే... భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com