సర్ఫరాజ్ అహ్మద్ కు కీలక బాధ్యతలు

సర్ఫరాజ్ అహ్మద్ కు కీలక బాధ్యతలు
X

sarfaraj

కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేశారు. ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్ఫరాజ్ అహ్మద్ ను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నియమించారు.

Tags

Next Story