పశ్చిమ గోదావరి జిల్లా బీసీ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు

పశ్చిమ గోదావరి జిల్లా బీసీ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు
X

acb

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం బీసీ బాలుర వసతి గృహంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విద్యార్థుల హాజరు శాతంలో తేడాలు ఉన్నాయని గుర్తించారు. హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సుధాకర్ తెలిపారు. విద్యార్థులు చర్యవ్యాధులతో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.

Tags

Next Story