ఎగ్జామ్స్ టెన్షన్ స్టార్ట్.. CBSE ఫైనల్ పరీక్షల డేట్ వచ్చేసింది..

ఎగ్జామ్స్ టెన్షన్ స్టార్ట్.. CBSE ఫైనల్ పరీక్షల డేట్ వచ్చేసింది..
X

cbse

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 26, 2020 నుంచి మొదలై మార్చి 18, 2020తో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి మొదలై మార్చి 30 వరకు జరుగుతాయి.

10వ తరగతి పరీక్షల తేదీలు..

ఫిబ్రవరి 26,2020 - ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్

ఫిబ్రవరి 29, 2020 - హిందీ కోర్స్ A, హిందీ కోర్స్ B

మార్చి 4, 2020 - సైన్స్

మార్చి 12, 2020 - మ్యాథ్స్

మార్చి 18, 2020 - సోషల్ సైన్స్

12వ తరగతి పరీక్షల తేదీలు..

ఫిబ్రవరి 27, 2020 - ఇంగ్లీష్

మార్చి 2, 2020 - ఫిజిక్స్

మార్చి 7, 2020 - కెమిస్ట్రీ

మార్చి 14, 2020 - బయాలజీ

మార్చి 17, 2020 - మ్యాథ్స్

12వ తరగతి కామర్స్ పరీక్షల తేదీలు..

ఫిబ్రవరి 27, 2020 - ఇంగ్లీష్

మార్చి 5, 2020 - అకౌంటెన్సీ

మార్చి 13, 2020 - ఎకనామిక్స్

మార్చి 17, 2020 - మ్యాథ్స్

మార్చి 21, 2020 - కంప్యూటర్ సైన్స్

మార్చి 24, 2020 - బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

12వ తరగతి ఆర్ట్స్ పరీక్షల తేదీలు..

ఫిబ్రవరి 22, 2020 - సైకాలజీ

ఫిబ్రవరి 27, 2020 - ఇంగ్లీష్

మార్చి 3, 2020 - హిస్టరీ

మార్చి 6, 2020 - పొలిటికల్ సైన్స్

మార్చి 23, 2020 - జాగ్రఫీ

మార్చి 26, 2020 - హోమ్ సైన్స్

మార్చి 30, 2020 - సోషియాలజీ

Next Story