అమానుషం.. ప్లాస్టిక్ సంచిలో పసి పాప

X
By - TV5 Telugu |18 Dec 2019 10:31 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. కాకినాడ జీజీహెచ్ వద్ద రోజుల వయసున్న పాపను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఓపీ రూమ్ వద్ద ఓ ప్లాస్టిక్ సంచిలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పాప క్షేమంగా ఉందన్నారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com