మూడేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

X
By - TV5 Telugu |18 Dec 2019 1:41 PM IST
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన.. మృగాళ్లలో మార్పు రావడంలేదు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా గుంటూరులో మరో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఆర్ అగ్రహారంలో ఈ ఘటన జరిగింది. వీధిలో ఆడుకుంటున్న బాలికపై ఈ దాష్టికానికి పాల్పడ్డాడు వృద్ధుడు. స్థానికులు గమనించి.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com