నితిన్ చేసుకోబోయే అమ్మాయి డాక్టర్!!

నితిన్ చేసుకోబోయే అమ్మాయి డాక్టర్!!

nitin

ప్రభాస్ ఎలాగూ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కన్పించట్లేదు. తెరపైకి ఇప్పుడు నితిన్ వచ్చాడు. గత కొన్ని రోజులుగా ఈ హీరోగారి పెళ్లి వార్త వినిపిస్తోంది. కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమా చేస్తున్నారు. మరో సినిమా రంగ్ దే సినిమాకు కూడా సైన్ చేశాడు నితిన్. వచ్చే ఏడాదికి సినిమాలు పూర్తవుతాయని పెళ్లి డేట్ ఏప్రిల్‌లో నిర్ణయించారు. అయితే నితిన్ పెళ్లాడబోయే అమ్మాయి డాక్టర్ అని తెలుస్తోంది.

Read MoreRead Less
Next Story