ఆ పేరుతో రాజధాని రైతులను బలిపశువులను చేస్తున్నారు : దూళిపాళ్ల నరేంద్ర

ఆ పేరుతో రాజధాని రైతులను బలిపశువులను చేస్తున్నారు : దూళిపాళ్ల నరేంద్ర
X

dhulipalla-narendra

ఆనాడు అమరావతిని సమర్ధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చారన్నారు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర. రాజధానిప్రకటన తర్వాతే భూములు కొన్నామని, అధికారంలో ఉన్న వారు దీనిపై నిజాలు తేల్చాలన్నారు. చట్టవ్యతిరేకంగా భూములు తీసుకొని ఉంటే చర్యలుతీసుకోవచ్చుకదా అని ఆయన ప్రశ్నించారు. దూళిపాళ్ల, నారాయణపేరుతో రాజధాని రైతులను బలిపశువులను చేస్తున్నారని దూళిపాళ్ల మండిపడ్డారు.

Tags

Next Story