మండలిలో అలా చెప్పడం విడ్డూరంగా ఉంది : వర్ల రామయ్య

మండలిలో అలా చెప్పడం విడ్డూరంగా ఉంది : వర్ల రామయ్య
X

varla-ramaiah

ఏపిలో మంత్రులకు, అధికారులకు మధ్య సమన్వయం లేదన్నారు టీడీపీనేత వర్లరామయ్య. పంచాయితీ కార్యాలయాలకు రంగులు మార్చాలని ఆ శాఖ కమీషనర్ ఆదేశాలు జారీచేశారని, మంత్రి పెద్దిరెడ్డి మాత్రం అలాంటి ఆదేశాలు ఏమి ఇవ్వలేదని మండలిలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మండలిలో అబద్దాలు చెప్పిన మంత్రిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని వర్ల డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags

Next Story