సచివాలయం వై జంక్షన్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు

సచివాలయం వై జంక్షన్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు
X

Screenshot_1

సచివాలయం వై జంక్షన్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.. జీఎన్‌రావు కమిటీని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది.. ప్రొక్లయిన్‌ను రోడ్డుకు అడ్డంగా పెట్టారు.. కమిటీకి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.. దీంతో సచివాలయానికి వెళ్లే దారిలో ట్రాఫిక్‌ స్తంభించింది.

Tags

Next Story