అమరావతికి మేము వ్యతిరేకం కాదు: అవంతి

అమరావతికి మేము వ్యతిరేకం కాదు: అవంతి
X

minister-avanti-srinivas

రాష్ట్ర ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని.. స్వార్థ ప్రయోజనాలు తమకు లేవన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే మూడు రాజధానులు పెట్టడం జరిగిందన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని.. అభివృద్ధే తమకు ముఖ్యం అన్నారు. విశాఖ రాజధానిని చేయడంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి అవంతి.

Tags

Next Story