కోడిపందాలను నిషేధించిన ట్రంప్ సర్కార్

కోడిపందాలను నిషేధించిన ట్రంప్ సర్కార్

tru

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాల కోలాహాలం అంతా ఇంతా కాదు. గోదావరి జిల్లాలో ఈ పందాలకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఇదే కల్చర్ ను అమెరికాలో గత 4వందల సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. కోడిపండాలు ఆడటం కూడా యూఎస్ వాసులకు ఓ సరదా. అయితే సరదాకాస్తా దూరం చేస్తూ ట్రంప్ సర్కార్ దేశంలో కోడిపందాలను నిషేధించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పలువురు విమర్శిస్తున్నారు. తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామంటూ ఫ్యూర్టోరికో ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story