రాజస్థాన్ ఎడారిలా రాజధాని.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్ ఎడారిలా రాజధాని.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
X

tammineni-sitharam

అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రాజధానికి వెళ్తుంటే రాజస్థాన్‌లోని ఎడారికి వెళ్తున్నట్లుగా ఉందని అన్నారు... రాజధాని నాది అని ప్రజలు భావించాలని..కానీ అమరావతిలో అది కనపడటం లేదని చెప్పారు.. అందుకే 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.. ప్రాంతాల మధ్య ఉన్న అసమానతల్ని తొలగించాలంటే మూడు రాజధానులు ఉండాల్సిందే అని స్పీకర్ అభిప్రాయపడ్డారు.

Tags

Next Story