సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నా అభివృద్ధి జరగలేదా..?

సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నా అభివృద్ధి జరగలేదా..?

south-africa

సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నా అభివృద్ధి జరగలేదా..? సాయంత్రం ఆరు గంటల తర్వాత సౌతాఫ్రికాలో పరిస్థితులు ఎలా ఉంటాయి..? ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అక్కడి యువత ఏం చేస్తోంది..? సౌతాఫ్రికాలో వాస్తవ పరిస్థితులను అక్కడ పనిచేస్తున్న వేణు అనే యువకుడు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రాన్ని సౌతాఫ్రికాతో పోల్చడం ఎంత మాత్రం సరికాదంటున్నాడు.. అక్కడి పరిస్థితులను తాను దగ్గర్నుంచి చూశాను కాబట్టే ఏపీకి మూడు రాజధానులు కాకుండా ఒకటే కేపిటల్‌ ఉండాలని అంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story