ఆర్ఎస్ఎస్ విజయ్ సంకల్ప్ వేడుకలకు సిద్ధమైన భాగ్యనగరం

X
By - TV5 Telugu |24 Dec 2019 4:07 PM IST
ఆర్ఎస్ఎస్ విజయ్ సంకల్ప్ వేడుకలకు భాగ్యనగరం సిద్దమైంది. రెండు దశాబ్దాల అనంతరం జరుగుతున్న అతి పెద్ద కార్యక్రమానికి.. ఏర్పాట్లు పూర్తి చేశారు. 8వేల మంది స్వయం సేవకులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణపై పట్టు సాధించాలని భావిస్తున్న ఆర్ఎస్ఎస్.. ఇదే వేదికగా కమల నాథులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com