సమత కేసు నిందితులు నిర్దోషులుగా తేలే అవకాశం

సమత కేసు నిందితులు నిర్దోషులుగా తేలే అవకాశం

a

సమత కేసు విచారణలో భాగంగా ఏడుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సమత భర్త గోపి, మరో బంధువును ప్రశ్నించారు . అయితే సాక్షులు ఎవరూ కూడా ప్రత్యక్షంగా చూసినవారు లేరని, పోలీసులు తమ క్లైంట్‌పై ఉహాజనిత కేసులు పెట్టారంటున్నారు న్యాయవాధి రహీం. మరికొన్ని రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి జడ్జ్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉందని, క్లైంట్స్‌ నిర్దోషులుగా తేలే అవకాశం ఉందన్నారు అడ్వకేట్‌ రహీం.

Tags

Read MoreRead Less
Next Story