దేశ సమైక్యతకు కలిసికట్టుగా పనిచేయాలి: వెంకయ్యనాయుడు

దేశ సమైక్యతకు కలిసికట్టుగా పనిచేయాలి: వెంకయ్యనాయుడు
X

venky

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దేశాభివృద్ధికి యువ ఇంజనీర్లు కృషి చేయాలని పిలపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మరొకరికి ఆదర్శంగా ఉండేలా మనల్ని మనం మలచుకోవాలని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నిట్‌ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశ సమైక్యత కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Tags

Next Story