హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్‌పై ఆటో డ్రైవర్‌ ఆత్యాచారయత్నం

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్‌పై ఆటో డ్రైవర్‌ ఆత్యాచారయత్నం

guy-case

హైదరాబాద్‌లోని కుతుల్భాపూర్‌లో ఓ కామాంధుడు బరితెగించాడు. బాచుపల్లిలో ఓ ట్రాన్స్‌జెండర్‌పై ఆత్యాచారయత్నానికి ఒడిగట్టాడు మహేష్‌ అనే ఆటో డ్రైవర్‌. బాచుపల్లిలో సోమవారం రాత్రి ఆటో ఎక్కిన ట్రాన్స్‌జెండర్‌ను నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు మహేష్‌. ఆపై ఆత్యాచారయత్నానికి యత్నించాడు. అయితే కీచకుడు నుంచి తప్పించుకున్న రెజినా.. ఉదయం తర్వాత కామాంధుడు భరతం పట్టింది. ఆటో డ్రైవర్‌ మహేష్‌ను గుర్తుపట్టి.. అతడికి దేహశుద్ధి చేసింది. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story